Home » TDP leader pattabhi released
గన్నవరం టీడీపీ కార్యాలయం ధ్వంసం చేసిన ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయటానికి వెళ్లిన టీడీపీ నేత కొమ్మారెడ్డి పట్టాబిని పోలీసులు అరెస్ట్ చేయటం..రిమాండ్ కు తరలించిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో పట్టాబికి బెయిల్ మంజూరు చేసింది కోర్టు. దీంతో రాజమండ్ర�