TDP Mahanadu 2019

    TDPలో తర్జనభర్జనలు : మహానాడు జరిగేనా

    April 28, 2019 / 02:18 AM IST

    TDP ప్రతిష్టాత్మకంగా భావించే మహానాడు కార్యక్రమం ఈ ఏడాది ఉంటుందా..? లేక వాయిదా పడుతుందా..? అనే చర్చ ఆ పార్టీ వర్గాల్లో జరుగుతోంది. మే 23న సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో సమయం సరిపోతుందా..? లేదా..? అనే తర్జనభర్జనలు పార్టీలో జరుగుతున్�

10TV Telugu News