Home » TDP MLA Nimmala Rama Naidu
ఆర్టీసీ బస్సు ఛార్జీల పెంపుపై పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు. పాలకొల్లు నుంచి శివదేవుని చిక్కాల వరకు ఆర్టీసీ బస్సు ఎక్కి ప్రయాణికులతో కలిసి ప్రయాణించారు. పాలక