Home » TDP Nara Lokesh
జగన్ జీవితం అంతా గోల్ మాల్ అని, ఆయన ఏ స్కీమ్ ప్రవేశ పెట్టినా అందులో గోల్ మాల్ ఉంటుందని విమర్శించారు. అందుకే జగన్ కు గోల్ మాల్ జగన్ అని పేరు పెట్టానని తెలిపారు.
టీడీపీ నేత నారా లోకేశ్ పై ఏపీ మాజీ మంత్రి శంకర నారాయణ సంచలన కామెంట్స్ చేశారు. ‘మా ఫ్యామిలీ గురించి మాట్లాడితే నీ నాలుక తెగ్గోస్తా’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
జగన్ ముందస్తు ఎన్నికలకు వెళ్ళవచ్చని.. కేంద్ర ప్రభుత్వం సహకరిస్తుందన్నది అనుమానమేనని టీడీపీ నారా లోకేష్ అన్నారు. ఎమెల్సీ ఎన్నికల్లో తమకు వైసీపీ వాళ్ళే ఓట్లు వేశారని.. ఆ పార్టీ ఎమ్మెల్యేలకే పార్టీలో దిక్కులేదని ఎద్దేవా చేశారు.
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఈ నెల 27 నుంచి ‘యువగళం’ పేరుతో పాదయాత్రను ప్రారంభించనున్నాడు. కుప్పం నుండి ఈ పాదయాత్రను స్టార్ట్ చేసేందుకు నారా లోకేశ్ రెడీ అయ్యాడు. ఈ క్రమంలో పాదయాత్రకు బయల్దేరే ముందు తన కుటుంబ సభ్యుల ఆశీర్వాదం తీ�