Home » TDP Pattabhi Ram
గన్నవరం ఘర్షణల కేసులో సోమవారం పట్టాభిని పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ కేసులో మంగళవారం పట్టాభిని, మరో పది మంది టీడీపీ నేతలను పోలీసులు గన్నవరం కోర్టులో హాజరు పరిచారు. ఈ సందర్భంగా జడ్జి ముందు పట్టాభి తన వాంగ్మూలం ఇచ్చారు.
టీడీపీ నేతలు పట్టాభితోపాటు, దొంతు చిన్నా, ఇతర నేతల్ని పోలీసులు కోర్టుకు తరలించేందుకు ప్రయత్నించగా ఉద్రిక్తత తలెత్తింది. సోమవారం అదుపులోకి తీసుకున్న టీడీపీ నేతలను కోర్టులో హాజరు పరిచేందుకు వారిని పోలీస్ స్టేషన్ నుంచి బయటకు తీసుకొచ్చారు ప�
వల్లభనేని, కొడాలి నానిపై పట్టాభి రామ్ ఫైర్