-
Home » Tdp Prajagalam
Tdp Prajagalam
ఏపీ మంత్రి రోజాపై చంద్రబాబు నాయుడు విమర్శలు
March 27, 2024 / 05:22 PM IST
చేనేత కార్మికులకు 500 యూనిట్ల కరెంటు ఉచితంగా ఇస్తానని చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. నగరిలో ఉపాధి అవకాశాలు కల్పిస్తామని..
ప్రజాగళం పేరుతో ఎన్నికల ప్రచారపర్వంలోకి టీడీపీ అధినేత చంద్రబాబు.. పూర్తి షెడ్యూల్ ఇదే..
March 27, 2024 / 10:14 AM IST
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రజాగళం పేరుతో చేపట్టనున్న ఎన్నికల ప్రచారం ఇవాళ ప్రారంభం కానుంది.
ఒకవైపు జగన్.. మరోవైపు చంద్రబాబు, పవన్.. ఒకేసారి ఎన్నికల ప్రచార బరిలోకి అగ్రనేతలు
March 22, 2024 / 12:37 AM IST
ఇలా ముగ్గురు హేమాహేమీ నేతలు ఒకేసారి ప్రజల మధ్యకు వస్తుండటంతో ఎన్నికల వాతావరణం మరింత వేడెక్కే పరిస్థితి కనిపిస్తోంది.
ఇక జనంలోకి జగన్, చంద్రబాబు, పవన్ కల్యాణ్.. పోటాపోటీగా ఎన్నికల ప్రచారం.. యాత్రల పూర్తి వివరాలు
March 21, 2024 / 07:23 PM IST
ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే లోపు 20 పార్లమెంట్ స్థానాలను కవర్ చేయనున్నారు. అలాగే భారీ బహిరంగ సభలను నిర్వహించాలని నిర్ణయించింది.