Home » TDP Rebel MLAs
ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ల అంశంలో ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం సంచలన నిర్ణయం తీసుకున్నారు.
సంపూర్ణమైన విచారణ అనంతరం న్యాయ నిపుణుల సలహా తీసుకున్న తర్వాత స్పీకర్ ఈ నిర్ణయం తీసుకున్నారు.
చంద్రబాబు ఎన్ని చెబుతాడో అన్ని చెప్పనిమనండి.. చంద్రబాబు - పవన్ కల్యాణ్ ఏకమై చేస్తామంటే కుదిరే పనికాదు.