Home » Tdp Seats
తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా చెప్పుకునే అనంతపురం జిల్లాలో తొమ్మిది స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసేసింది తెలుగుదేశం. ప్రస్తుత ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్న పరిటాల సునీతకు ప్రస్తుతం ఆమె ప్రాతినిధ్యం వహిస్తున్న సీటు రాప్తాడును, కాలవ శ్రీ�