Home » TDP Tickets Issue
TDP Tickets Issue : సీనియర్ల సీట్లపై టీడీపీలో సస్పెన్స్
టీడీపీ రెండో జాబితా కూటమిలో చిచ్చు రాజేసింది. అసంతృప్తి పెల్లుబికుతోంది. ఒకవైపు టీడీపీ నేతలు, మరోవైపు జనసేన నేతలు రాజీనామాల బాటపడుతున్నారు.