Home » TDP two groups
పోలింగ్ తేదీ దగ్గరపడుతుంటే ఏపీలోని అధికార పార్టీ టీడీపీ నేతలు మాత్రం బాహాటంగా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. చింతలపూడి నియోజకవర్గం టీడీపీలో ఇదే పరిస్థితి బయట పడింది. నియోజకవర్గం జంగారెడ్డిగూడెంలో జరిగిన టీడీపీ ఆర్యవైశ్య సభ రసాభ�