Home » Tea and Coffee
టీ లేదా కాఫీ తీసుకునే ముందు మీరు ఒక గ్లాసు నీరు త్రాగడానికి కారణం కడుపులో ఆమ్ల స్థాయిలను తగ్గించటమే. టీ సుమారు 6 pH విలువను కలిగి ఉంటుంది. మరొవిధంగా చెప్పాలంటే టీ, కాఫీలు ఆమ్ల (యాసిడ్) స్వభావాన్ని కలిగి ఉంటాయి.
ఇటీవలి కాలంలో అనేక రోగాలు వైట్ రైస్, షుగర్ మరియు సాల్ట్ లను అధికంగా తీసుకోవడం వలన ఎక్కువగా వ్యాధులు వస్తున్నాయి. కాబట్టి మీరు తీసుకునే ఆహారంలో తగిన మేరకు మాత్రమే ఉప్పును వినియోగించాలి.