Tea Garden

    హాస్పిటల్‌లో లేడని.. 73ఏళ్ల డాక్టర్‌ని కొట్టి చంపేశారు

    September 1, 2019 / 09:08 AM IST

    స్థానికుల ఆగ్రహం సీనియర్ డాక్టర్ ప్రాణం తీసింది. అస్సాంలోని జోరాట్ జిల్లాలో ఉన్న టీ ఎస్టేట్‌లో ఈ దారుణం చోటు చేసుకుంది. వైద్యం సరిగా చేయలేదని స్థానికులు చేసిన దాడిలో డాక్టర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో చికిత్స తీసుకుంటుండగానే తుది శ్వాస వ�

10TV Telugu News