Home » Tea
హైదరాబాద్ : సంక్షేమ వసతి గృహాల్లోకి వెళితే…మీకు అక్కడ మెనూలో సమోసా..టీ…దిల్ పసంద్‌లు కూడా కనపడుతాయి. ఇప్పటికే పలు మౌలిక సదుపాయాలు కల్పిస్తున్న ప్రభుత్వం మెనూలో వాటిని కూడా చేర్చాలని యోచిస్తోంది. ఎందుకంటే పదో తరగతి పరీక్షలు దగ్గరకొస్తున�