-
Home » Teacher Jobs Notification
Teacher Jobs Notification
నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. 2,260 స్పెషల్ టీచర్ పోస్టులకు ఆమోదం
April 15, 2025 / 06:27 PM IST
ఆంధ్రప్రదేశ్ లో 2,260 స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది.