Home » teacher posts recruitment
స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్ (టీఆర్టీ), ఏపీ టెట్ వెయిటేజీ ఆధారంగా ఎంపిక చేస్తారు. మ్యూజిక్ టీచర్ పోస్టులకు టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్ (టీఆర్టీ), స్కిల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
టీచర్ పోస్టుల భర్తీ విషయంలో తెలంగాణ పాఠశాల విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. విద్యార్థులున్న పాఠశాలల్లో ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులనే..