Home » Teachers quota
తెలంగాణాలో ఎమ్మెల్సీ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. పట్టభద్రుల కోటాలో ఒకటి, ఉపాధ్యాయ కోటాలో రెండు ఎమ్మెల్సీ స్థానాలకు మార్చి 22వ తేదీ శుక్రవారం పోలింగ్ జరగనుంది. గ్రాడ్యుయేట్స్ కోటాలో 17మంది పోటీలో ఉన్నారు. టీచర్ ఎమ్మెల్సీ బరిలో రెండు స్థానాల