Home » Team India player Harleen Deol
టీమ్ఇండియా స్టార్ ప్లేయర్ హర్లీన్ డియోల్ (Harleen Deol) బ్యాట్ వదిలి రాకెట్ చేత పట్టింది. టెన్నిస్ ఆట ప్రేమలో పడిపోయానంటూ టెన్నిస్ ఆడుతున్న ఫోటోలను పంచుకుంది. ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.