Harleen Deol : ప్రేమ‌లో ప‌డిపోయానంటూ టీమ్ఇండియా స్టార్ ప్లేయ‌ర్ హర్లీన్ డియోల్ పోస్ట్.. బ్యాట్ వ‌దిలి.. ఫోటోలు వైర‌ల్‌

టీమ్ఇండియా స్టార్ ప్లేయ‌ర్ హర్లీన్ డియోల్ (Harleen Deol) బ్యాట్ వ‌దిలి రాకెట్ చేత‌ ప‌ట్టింది. టెన్నిస్ ఆట ప్రేమ‌లో ప‌డిపోయానంటూ టెన్నిస్ ఆడుతున్న ఫోటోల‌ను పంచుకుంది. ప్ర‌స్తుతం ఈ పిక్స్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి.

1/5
2/5
3/5
4/5
5/5