Home » Team India Players at Ram Charan's Residence
Ram Charan: ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఇండియా T20 సిరీస్ గురించి మనకి తెలిసిందే. దీంతో నిన్న హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం వేదికగా మూడో మ్యాచ్ ఆడడానికి వచ్చిన టీం ఇండియా 2-1 తేడాతో సిరీస్ ని కైవసం చేసుకుంది. ఎంతో ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్ ని “హార్దిక్ పా�