Home » Team India practice session
సోమవారం టీమ్ఇండియా ప్రాక్టీస్ సెషన్ తరువాత తుది జట్టులో సంజూ శాంసన్(Sanju Samson)కు చోటు కష్టమేనన్న వార్తలు వస్తున్నాయి.
ప్రాక్టీస్ సెషన్లో టీమిండియా టాప్ ఆర్డర్ బ్యాటర్లు రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లీ పాల్గొన్నారు.