-
Home » Team India squad for second test
Team India squad for second test
బంగ్లాదేశ్‌తో రెండో టెస్టుకు జట్టును ప్రకటించిన బీసీసీఐ.. శ్రేయస్ అయ్యర్, సంజూ శాంసన్‌లకు మొండిచేయి..
September 22, 2024 / 12:51 PM IST
చెన్నై వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టెస్టు మ్యాచులో భారత్ ఘన విజయం సాధించింది.