Home » Team Thackeray
ఈ విషయమై ఉద్ధవ్ థాకరే వర్గం బుధవారం కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. ‘‘వారి మధ్య చాలా గొప్ప కమ్యూనికేషన్ ఉంది. ఎన్నికల సంఘం అధికారిక వెబ్ పేజీలో మేము సూచించిన గుర్తులు, పేర్లను కూడా షిండే వర్గానికి అందుబాటులో పెట్టారు. వారికి ఆన్లైన్ అప్�
శివసేన టికెట్టుపై గెలిచిన లాట్కే ఈ యేడాది మేలో మరణించారు. దీంతో తూర్పు అంధేరీలో ఉప ఎన్నిక ఏర్పడింది. కాగా, ఈ స్థానంలో లాట్కే భార్యను నిలబెట్టే యోచనలో ఉద్ధవ్ వర్గం ఉంది. ఇక బీజేపీ-షిండే వర్గం మాజీ కార్పొరేటర్ ముర్జీ పటేల్‌ను రంగంలోకి దింపుతోం�