Home » Team wise
ఐపీఎల్ మెగా ఆక్షన్ 2022.. ఫ్యాన్స్ బుర్రలో ఎన్నో ప్రశ్నలు. ఏ టీమ్ లో ఎవరు ఉంటారు? ఏ టీమ్ ఎవరిని రీటైన్ చేసుకుంటుంది? అనేది ఆసక్తికరంగా మారింది. రానున్న మెగా వేలానికి ప్రతి టీమ్ డైనమిక్స్ పూర్తిగా మారనుంది. ఈ క్రమంలో ఐపీఎల్ జట్లు ఏ ఆటగాళ్లను రిటైన్