Home » TeamIndia head coach
టీమిండియా హెడ్ కోచ్ పదవికోసం బీసీసీఐ తనను సంప్రదించిందని, కానీ.. నేను అందుకు నిరాకరించినట్లు రికీ పాంటింగ్ చెప్పాడు.
భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) టీమ్ఇండియా హెడ్ కోచ్ పదవికి దరఖాస్తులను ఆహ్వానించింది. ప్రస్తుత కోచ్ రాహుల్ ద్రవిడ్ పదవీకాలం టీ20 ప్రపంచకప్‌తో ముగియనుంది. ఈ క్రమంలో కొత్త కోచ్ పదవికి దరఖాస్తులను ఆహ్వానించింది.