Home » Tech Tips in Telugu
Instagram Custom Stickers : మెటా ఇన్‌స్టాగ్రామ్‌లో కొత్తగా కస్టమైజ్ స్టిక్కర్ మేకింగ్ ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. మీ ఫోటోల నుంచి కస్టమైజ్ స్టిక్కర్లను రూపొందించడానికి యూజర్లను అనుమతిస్తుంది.
How to Check Your Credit Score Online : భారత్‌లో క్రెడిట్ బ్యూరోలలో ఒకటైన (CIBIL) ద్వారా క్రెడిట్ స్కోర్ రూపొందిస్తుంది. మీ క్రెడిట్ హిస్టరీ మూడు-అంకెలతో కలిగి ఉంటుంది. సాధారణంగా క్రెడిట్ స్కోరు అనేది 300 నుంచి 900 మధ్య ఉండవచ్చు. ఒక వ్యక్తి కనీసం 6 నెలల చారిత్రక ఆర్థిక డేటా ఆ�
Apply Voter ID Online : భారత పౌరుడిగా ఓటు వేయడం ప్రాథమిక హక్కు. మీకు 18 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సు ఉంటే.. ఓటు వేయడానికి ఓటర్ ID తప్పనిసరి. మీరు ఆన్లైన్ లేదా ఆఫ్‌లైన్‌లో ఓటరు ID కార్డ్ (How to Apply for Voter ID Card Online) కోసం అప్లయ్ చేసుకోవచ్చు.
Aadhaar Card Alert : మీ ఆధార్ కార్డు బ్యాంకుతో లింక్ చేశారా? అయితే, తప్పకుండా ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిందే. లేదంటే.. మీ బ్యాంకులో (Aadhaar Card Users) దాచుకున్న డబ్బును కోల్పోయే ప్రమాదం ఉంది. వెంటనే ఇలా చేయండి..
Tech Tips in Telugu : వాట్సాప్‌లో కొత్త సెక్యూరిటీ ఫీచర్ వచ్చేసింది. ఇకపై ఆండ్రాయిడ్ యూజర్లు పాస్వర్డ్ (Whatsapp passwordless login feature) లేకుండా ఈజీగా లాగిన్ చేయొచ్చు.
Credit Card Score : మీరు క్రెడిట్ కార్డు వాడుతున్నారా? మీ క్రెడిట్ స్కోరు ఎఫెక్ట్ అయ్యే ప్రమాదం ఉంది. క్రెడిట్ కార్డును (How to Use Credit Card Wisely) ఎలా పడితే అలా వాడేశారంటే ఇబ్బందుల్లో పడిపోతారు జాగ్రత్త..
WhatsApp AI Stickers : వాట్సాప్ యూజర్లు ఇప్పుడు వాట్సాప్‌లో AI ఉపయోగించి సొంత స్టిక్కర్లను క్రియేట్ చేసుకోవచ్చు. AI స్టిక్కర్లను యూజర్లకు ప్రాంప్ట్‌ల ఆధారంగా కృత్రిమ మేధస్సు (AI) ద్వారా పనిచేస్తాయని మెటా తెలిపింది.
iPhone 15 Series : ఆపిల్ ఐఫోన్ 15 సిరీస్ ఫోన్లలో కొత్త కెమెరా ఫీచర్లు యూజర్లను ఆకట్టుకునేలా ఉన్నాయి. కొత్త ఐఫోన్ మోడళ్లలో 48MP ఫుల్ రిజల్యూషన్‌ను ఫొటోలను క్యాప్చర్ చేయడానికి యూజర్లను అనుమతిస్తుంది.
Tech Tips in Telugu : మీరు వాట్సాప్ ఛానల్ వాడుతున్నారా? ఇతరుల వాట్సాప్ ఛానల్ (How to Unfollow Whatsapp Channel ) ఏదైనా ఛానల్ అన్‌ఫాలో చేయాలని భావిస్తున్నారా? ఈ సింపుల్ ప్రాసెస్ ఫాలో అయిపోండి..
Tech Tips in Telugu : ఫేస్బుక్ యూజర్ల కోసం మెటా (Meta) సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈ కొత్త ఫీచర్ ద్వారా మల్టీ పర్సనల్ (Facebook Multi Profiles) ప్రొఫైల్‌లను క్రియేట్ చేసుకోవచ్చు. ఈ సింపుల్ ప్రాసెస్ గైడ్ మీకోసం..