Home » Tech tips
ప్రముఖ మెసేంజర్ యాప్ వాట్సాప్ నుంచి కొత్త ఫీచర్ వచ్చింది. అదే.. డార్క్ మోడ్ ఫీచర్. ప్రపంచవ్యాప్తంగా పది లక్షలకు పైగా మంది యూజర్లతో వాట్సాప్ ఎంతో పాపులర్ అయింది. ఫేస్ బుక్ సొంత యాప్ వాట్సాప్ ఎప్పటికప్పుడూ తమ యూజర్లను ఆకర్షించేందుకు కొత్త కొత�