Home » Tech tips
Tech Tips : మీ ఆండ్రాయిడ్ ఫోన్ బ్యాటరీ వేగంగా డ్రెయిన్ అవుతుందా? ఈ సింపుల్ టిప్స్ ద్వారా బ్యాటరీ సమస్యలను అధిగమించవచ్చు. మీరు చేయాల్సిందిల్లా ఈ టిప్ప్ పాటించడమే..
Tech Tips : స్మార్ట్‌ఫోన్ అదేపనిగా వేడెక్కుతుందా? తస్మాత్ జాగ్రత్త.. మీ ఫోన్ హీట్ అవ్వడానికి అనేక కారణాలు ఉంటాయి.. అవేంటో ఓసారి లుక్కేయండి..
Tech Tips : మీ ఫోన్ ఛార్జింగ్ చేస్తున్నారా? ఈ 5 మిస్టేక్స్ అసలు చేయొద్దు.. అది మీ ఫోన్ బ్యాటరీ లైఫ్ దెబ్బతిస్తుంది. మీ ఫోన్ కూడా తొందరగా పాడైపోతుంది. మీరు గుర్తుంచుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన విషయాలు ఇవే..
Tech Tips : ఫోన్ కాల్ రికార్డింగ్ చేస్తున్నారనే అనుమానంగా ఉందా? అయితే మీరు కాల్ రికార్డు చేయకుండా ఉండేందుకు కొన్ని ట్రిక్స్ తెలుసుకోండి. మీ ఫోన్ కాల్స్ ఎవరూ రికార్డింగ్ చేయకుండా ప్రొటెక్ట్ చేయొచ్చు.. ఇదిగో సింపుల్ టిప్స్ మీకోసం..
Lost SmartPhone : మీ స్మార్ట్ ఫోన్ పోయిందా? ఎవరైనా మీ ఫోన్ దొంగిలించారా? అయితే మీ ఫోన్ ఎక్కడ ఉన్నా ఇట్టే కనిపెట్టేయొచ్చు..
iPhone Data Transfer : మీ పాత ఐఫోన్ నుంచి మీ కొత్త ఐఫోన్‌కి డేటాను ఎలా బదిలీ చేయాలో తెలియాలంటే ఈ టెక్ టిప్స్ ఓసారి ట్రై చేయండి.
PDF Password : పాస్వర్డ్ ప్రొటెక్టెడ్ పీడీఎఫ్ పైళ్లలో సెట్ చేసిన పాస్వర్డ్ ఎలా రిమూవ్ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
Aadhaar PhonePe UPI : మీరు ఫోన్‌పే వాడుతున్నారా? యూపీఐ ద్వారా పేమెంట్స్ ఎక్కువగా చేస్తుంటారా? ఆధార్ కార్డ్‌ని ఉపయోగించి యూపీఐ యాక్టివేషన్ చేసేందుకు కొత్త యూజర్లకు అనుమతిస్తుంది.
Whatsapp Data Transfer : మీ పాత డివైజ్, కొత్త స్మార్ట్‌ఫోన్ ఒకే OSలో రన్ అవుతుందో లేదో చెక్ చేసుకోండి. మీ పాత డివైజ్ నుంచి కొత్తదానికి డేటాను ట్రాన్స్ఫర్ డేటా చేసుకోవచ్చు.
Phone Speed Tips : మీ ఆండ్రాయిడ్ ఫోన్ స్లో అయిందా? సాధారణంగా ఏదైనా యాప్ లేదా బ్రౌజర్ లేదా సిస్టమ్ ఫైల్లు, స్క్రిప్ట్‌లు, ఫొటోల వంటి లోడ్ చేసిన డేటాను కాష్ మెమరీగా సేవ్ చేస్తుంది.