-
Home » Tech Tricks and Tips
Tech Tricks and Tips
Mobile Data Issue Fix : మీ ఫోన్లో మొబైల్ డేటా పనిచేయడం లేదా? ఈ 5 సింపుల్ ట్రిక్స్ పాటిస్తే.. ఈజీగా ఫిక్స్ చేయొచ్చు.. ఓసారి ట్రై చేయండి!
January 10, 2023 / 07:06 PM IST
Mobile Data Issue Fix : భారత మార్కెట్లోకి 5G సర్వీసులు అధికారికంగా అక్టోబర్ 2022లో అందుబాటులోకి వచ్చాయి. దేశంలో 5G సర్వీసులను ప్రారంభించిన సమయంలో టెలికాం ప్రొవైడర్లు రిలయన్స్ జియో (Reliance Jio), వోడాఫోన్ ఐడియా (Vi), ఎయిర్టెల్ (Airtel) ముందున్నాయి.