-
Home » Techies Journey
Techies Journey
ఐఐటీ చదవలేదు, ఎంబీఏ చేయలేదు.. రూ.26 లక్షల నుంచి 70 లక్షలకు పెరిగిన జీతం.. ఆశ్చర్యానికి గురి చేస్తున్న టెకీ కెరీర్ గ్రోత్..
August 4, 2025 / 05:59 PM IST
ఈ పోస్ట్ చాలా మందిని ముఖ్యంగా IIT లేదా MBA నేపథ్యాలు లేని వారిని ఆకట్టుకుంది. వారు అతని ప్రయాణాన్ని స్ఫూర్తిదాయకంగా, అంకితభావం, పట్టుదల శక్తికి నిదర్శనంగా భావించారు.