-
Home » technical fault
technical fault
13 రోజులుగా ఉత్తరాఖండ్ టన్నెల్ లోనే 41 మంది కార్మికులు.. డ్రిల్లింగ్ మిషన్ లో సాంకేతిక లోపంతో నిలిచిన రెస్క్యూ ఆపరేషన్
November 24, 2023 / 10:22 AM IST
కార్మికులను బయటికి తీసుకొచ్చేందుకు రెస్క్యూ టీమ్ విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. మెక్రో టన్నెల్ ఏర్పాటుకు రెస్క్యూ టీమ్స్ 46.8 మీటర్ల మేర పైపులను లోనికి పంపారు.
CM Jagan Plane Technical Fault : సీఎం జగన్ ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక లోపం
January 30, 2023 / 07:31 PM IST
ఏపీ సీఎం జగన్ ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. సాకేంతిక లోపంతో గన్నవరంలో పైలట్ విమానాన్ని అత్యవసర ల్యాండింగ్ చేశారు.
Train : పట్టాలపై ఆగిపోయిన రైలు.. కూలీలతో తోయించిన అధికారులు
September 2, 2021 / 09:54 PM IST
సాంకేతిక లోపంతో పట్టాలపై ఆగిపోయిన రైలును కట్టపడి ముందుకు తోశారు కూలీలు.. కాగా ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.