-
Home » Tecno Camon 30 Series Price
Tecno Camon 30 Series Price
భారత్కు టెక్నో కెమన్ 30 5జీ సిరీస్ వచ్చేసిందోచ్.. ధర ఎంతో తెలిస్తే కొనకుండా ఉండలేరు!
May 18, 2024 / 03:58 PM IST
Tecno Camon 30 5G Series : టెక్నో కెమన్ 30 5జీ ఫోన్ మొత్తం 2 వేరియంట్లలో అందుబాటులో ఉంది. అందులో 8జీబీ ర్యామ్ + 256జీబీ స్టోరేజ్ వెర్షన్ ధర రూ. 22,999, 12జీబీ ర్యామ్ + 256జీబీ స్టోరేజ్ వెర్షన్ ధర రూ. 26,999కు అందిస్తుంది.