Home » Tecno Phantom X2 5G Sale in India
Tecno Phantom X2 5G Phone : భారత మార్కెట్లో టెక్నో ఫాంటమ్ X2 5G ఫోన్ సేల్ మొదలైంది.. ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్లో ఫస్ట్ టైం సేల్ మధ్యాహ్నం 12PM నుంచి అందుబాటులోకి వచ్చేసింది. ఈ స్మార్ట్ఫోన్ గత నెలలో సౌదీ అరేబియాలో లాంచ్ అయింది.