Home » Tecno Phones
Tecno V Flip Launch : భారత్లో అత్యంత బడ్జెట్-ఫ్రెండ్లీ ఫోల్డబుల్ ఫోన్ను టెక్నో లాంచ్ చేసేందుకు రెడీగా ఉంది. నైజీరియాలో ప్రీ-రిజర్వేషన్లను ప్రారంభించింది. ఈ ఫోన్ లాంచ్ చేసిన తర్వాత అమెజాన్ ద్వారా భారత్లో కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది.