Home » Tecno Pova 6 Pro 5G Sale
Tecno Pova 6 Pro 5G : టెక్నో పోవా 6 ప్రో 5జీ భారత్ మార్కెట్లో ఏప్రిల్ 4న మధ్యాహ్నం 12 గంటల నుంచి అందుబాటులో ఉంటుంది. అమెజాన్ ఆఫ్లైన్ రిటైల్ అవుట్లెట్ల ద్వారా కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ కామెట్ గ్రీన్, మెటోరైట్ గ్రే అనే 2 కలర్ ఆప్షన్లలో వస్తుంది.