-
Home » Tecno Spark 20
Tecno Spark 20
టెక్నో స్పార్క్ 20 ప్రో సిరీస్ ఫోన్ లాంచ్ ఎప్పుడో తెలిసిందోచ్.. కీలక ఫీచర్లు ఇవే..!
December 21, 2023 / 05:43 PM IST
Tecno Spark 20 Pro Series : టెక్నో స్పార్క్ 20 ప్రో ప్లస్ సిరీస్ ఫోన్ వచ్చేస్తోంది. 2024 జనవరిలో లాంచ్ కానుంది. ఈ ఫోన్ కీలక స్పెషిఫికేషన్లను కంపెనీ రివీల్ చేసింది. పూర్తి వివరాలివే..
టెక్నో స్పార్క్ 20 ఫోన్ వచ్చేసిందోచ్.. ధర, ఫీచర్లు ఇవే
December 2, 2023 / 11:05 PM IST
Tecno Spark 20 Launch : కొత్త ఫోన్ కోసం చూస్తున్నారా? డైనమిక్ పోర్ట్‌తో టెక్నో నుంచి సరికొత్త బడ్జెట్ మోడల్ ఫోన్ లాంచ్ అయింది. ఈ ఫోన్ మీడియా టెక్ హెలియో జీ85 ఎస్ఓసీతో వచ్చింది. ధర, ఫీచర్ల వివరాలను ఓసారి చెక్ చేయండి.