Home » Teja Sajja
హనుమాన్ సినిమా ఓటీటీలో కూడా సరికొత్త రికార్డ్ సెట్ చేసింది.
కేంద్రమంత్రి అమిత్ షాని కలుసుకున్న 'హనుమాన్' టీం భేటీ. 50 రోజుల పూర్తి చేసుకున్న సందర్భంగా..
హనుమాన్ సినిమా ఓటీటీలోకి మార్చ్ లో వస్తుంది, శివరాత్రికి వస్తుంది అని వార్తలు వచ్చినా రాలేదు. ఓటీటీలోకి రాకుండానే టీవీలో స్ట్రీమింగ్ కి రెడీ అవుతుంది
హనుమాన్ సినిమా 50 రోజులు సక్సెస్ ఫుల్ గా పూర్తి చేసుకోవడంతో తాజాగా సెలబ్రేషన్స్ నిర్వహించారు. టీం అందరికి హనుమంతుడి విగ్రహాలు అందించారు.
నేడు హనుమాన్ సక్సెస్ సెలబ్రేషన్స్ లో డైరెక్టర్ ప్రశాంత్ వర్మ మాట్లాడుతూ..
ఇప్పుడు హనుమాన్ సినిమా థియేటర్స్ విషయంలో మరో సరికొత్త రికార్డ్ సెట్ చేసింది. హనుమాన్ సినిమా నేటికి 50 రోజులు పూర్తిచేసుకుంది.
సంక్రాంతికి రిలీజయిన స్టార్ హీరోల సినిమాలు గుంటూరు కారం, నా సామిరంగ, సైంధవ్.. ఆల్రెడీ ఓటీటీలలో స్ట్రీమింగ్ అవుతున్నాయి. కానీ హనుమాన్ సినిమా ఇంకా ఓటీటీకి రాలేదు.
మొన్న హనుమాన్ మూవీ ఇప్పుడు గోపీచంద్ భీమా, రేపు ప్రభాస్ కల్కి.. అదే పాయింట్‌తో ఆడియన్స్ ముందుకు రాబోతున్నాయి.
తాజాగా ప్రేక్షకులకు హనుమాన్ మూవీ యూనిట్ మరో ఆఫర్ ఇచ్చింది.
హనుమాన్ మూవీలోని మోస్ట్ అవైటెడ్ సాంగ్ 'రఘునందన్' ఆడియో కోసం ఎదురు చూస్తున్న ఆడియన్స్ కి గుడ్ న్యూస్. ఆ మ్యూజిక్ బిట్ వచ్చేసింది.