Tejas fighter jets

    తేజస్ ఫైటర్ ఫ్లైట్ ఏంటి స్పెషాలిటీ.. ఇండియాకు బెనిఫిట్ ఎంత

    February 3, 2021 / 07:08 PM IST

    నింగిని చీల్చుకుంటూ.. గగనతలంలో భారత్ సత్తా చాటేందుకు.. మరికొద్ది రోజుల్లో తేజస్ ఫైటర్ జెట్స్ దూసుకురానున్నాయ్. ఈ మేర 83 యుద్ధవిమానాలను కొనుగోలు చేయాలని కేంద్రం ఒప్పందం కుదుర్చుకుంది. తేజస్‌కే ఎందుకు అంత ప్రాధాన్యత? వాటి స్పెషాలిటీస్ ఏంటి…? �

10TV Telugu News