Tejas Trailer

    కంగనా రనౌత్ ‘తేజస్’ ట్రైలర్ రిలీజ్..

    October 8, 2023 / 09:09 AM IST

    కంగనా రనౌత్ ప్రస్తుతం 'తేజస్' అనే యాక్షన్ థ్రిల్లర్ కథతో రాబోతుంది. కంగనా ఫైర్ జెట్ పైలెట్ గా కనిపించబోతున్న ఈ మూవీ ట్రైలర్ ని నేడు ఆడియన్స్ ముందుకు తీసుకు వచ్చారు.

10TV Telugu News