Home » Tejasswi Prakash Photos
బాలీవుడ్ సీరియల్ నటి తేజస్వి ప్రకాష్.. సోషల్ మీడియా ఫోటోషూట్స్ తో యూత్ లో మంచి క్రేజ్ ని సంపాదించుకున్నారు. తాజాగా రెడ్ డ్రెస్ లో అందాలు ఆరబోస్తూ మిర్చిలా ఘాటెక్కిస్తున్నారు.
హిందీ బిగ్‌బాస్ షోతో పాపులారిటీని సంపాదించుకున్న బాలీవుడ్ సీరియల్ నటి 'తేజస్వి ప్రకాష్'. పలు వెబ్ సిరీస్, మ్యూజిక్ వీడియోల్లో కూడా నటించిన ఈ భామ ప్రస్తుతం నాగిని-6 లో నటిస్తుంది. తాజాగా ఈ భామ.. వింటర్ డైరీస్ అంటూ ప్రియుడి కరణ్ కుంద్ర్రతో కలిసి �