Tejasswi Prakash : ప్రియుడితో తేజస్వి ప్రకాష్ వింటర్ డైరీస్..
హిందీ బిగ్‌బాస్ షోతో పాపులారిటీని సంపాదించుకున్న బాలీవుడ్ సీరియల్ నటి 'తేజస్వి ప్రకాష్'. పలు వెబ్ సిరీస్, మ్యూజిక్ వీడియోల్లో కూడా నటించిన ఈ భామ ప్రస్తుతం నాగిని-6 లో నటిస్తుంది. తాజాగా ఈ భామ.. వింటర్ డైరీస్ అంటూ ప్రియుడి కరణ్ కుంద్ర్రతో కలిసి ఉన్న ఫోటోలను షేర్ చేసింది.

Tejaswi Prakash Winter Diaries with boyfriend Karan Kundrra

Tejaswi Prakash Winter Diaries with boyfriend Karan Kundrra (1)

Tejaswi Prakash Winter Diaries with boyfriend Karan Kundrra (2)

Tejaswi Prakash Winter Diaries with boyfriend Karan Kundrra (3)

Tejaswi Prakash Winter Diaries with boyfriend Karan Kundrra (4)

Tejaswi Prakash Winter Diaries with boyfriend Karan Kundrra (5)