Home » Tejaswini Gowda Photos
పలు సీరియల్స్, టీవీ షోలతో గుర్తింపు తెచ్చుకున్న నటి, అమర్ దీప్ భార్య తేజస్విని గౌడ ఓ టీవీ షో లో శ్రీరామ నవమి సందర్భంగా ఇలా సీతా మాతలా తయారైంది. ఈ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్ గా మారాయి..