Tejaswini Gowda: అమర్దీప్ భార్య తేజస్విని ఫోటోలు.. ఎంత క్యూట్ గా ఉందో చూడండి
బిగ్ బాస్ ఫేమ్ అమరదీప్ భార్య తేజస్విని గౌడ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. టీవీ షోలలో కనిపిస్తూ అలరిస్తూనే ఉంది. తాజాగా ఈ బ్యూటీ క్యూట్ ఫోటో షూట్ చేసింది. ఆ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.












