-
Home » Tejeswar Case
Tejeswar Case
తేజేశ్వర్ హత్యకేసులో బిగ్ ట్విస్ట్.. చంపేసి ఫారెన్ పారిపోవడానికి ప్లాన్.. బయటపడిందిలా..
June 25, 2025 / 10:05 AM IST
తేజేశ్వర్ ను పెళ్లి చేసుకున్న తరువాత కర్నూలులో కాపురం పెడదామని ఐశ్వర్య ఒత్తిడి తెచ్చింది. అందుకు తేజేశ్వర్ ఒప్పుకోకపోవడంతో అతన్ని హత్య చేయాలని ప్రియుడితో కలిసి ప్లాన్ వేసింది.
ముందుగా భార్యనే చంపాలని బ్యాంక్ మేనేజర్ ప్లాన్.. తేజేశ్వర్ హత్యకు 5సార్లు రెక్కీ.. గద్వాల సర్వేయర్ కేసులో సంచలన విషయాలు
June 24, 2025 / 08:32 PM IST
తేజేశ్వర్ కు ఫోన్ చేసిన ఐశ్వర్య తన తల్లి సుజాత కట్నకానుకలు ఇచ్చుకోలేదని, అందుకే పెళ్లి వద్దన్నానని నమ్మించింది.