-
Home » Telanana Caste Census
Telanana Caste Census
కేంద్రానికి సవాల్... జనగణనతో పాటు కులగణన చెయ్యాలి.. కులగణన సర్వేలో పాల్గొనని కేసీఆర్, కేటీఆర్, హరీష్ లను బహిష్కరణ చెయ్యాలి- సీఎం రేవంత్ రెడ్డి
February 14, 2025 / 06:10 PM IST
మా నాయకుడు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నా. జనజీవన స్రవంతిలో కలవని వారి కోసం రెండో విడత సర్వేకి అవకాశం ఇచ్చిన ప్రభుత్వం మాది.