-
Home » Telangan Politics
Telangan Politics
కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డిపై హైకమాండ్ సీరియస్.. చర్యలకు రంగం సిద్ధం!
February 7, 2026 / 01:35 PM IST
Jeevan Reddy : కాంగ్రెస్ సీనియర్ నేత, జగిత్యాల నియోజకవర్గంకు చెందిన జీవన్ రెడ్డిపై హైకమాండ్ సీరియస్ అయింది. ఆయనపై చర్యలు తీసుకునేందుకు రెడీ అయింది.