Home » Telangana ACB
ఇలాంటి ఫిర్యాదులు చేస్తే బాధితుల వివరాలను గోప్యంగా ఉంచుతామని తెలిపారు.
ఎవరైనా ప్రభుత్వ అధికారులు ఏదైనా పని చేసేందుకు లంచం డిమాండ్ చేస్తే 1064 కాల్ చెయ్యాలని ఏసీబీ అధికారులు తెలిపారు.
లంచం తీసుకుంటూ దొరికిపోయిన ట్రైబల్ వెల్ఫేర్ అధికారి జ్యోతిని ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. చాతినొప్పి వచ్చిందని చెప్పడంతో ఆమెను ఉస్మానియా ఆస్పత్రిలో చేర్చారు.
గత ప్రభుత్వ హయాంలో సాదాబైనామాల పేరుతో ఈ భూములను కొనుగోలు చేశారు. ఎకరాకు 2లక్షలు చెల్లించినట్లు గుర్తించారు. ఇబ్రహీంపట్నం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ జరిగింది.
తెలంగాణ రాష్ర్టంలో సంచలనం సృష్టించిన ఈఎస్ఐ కుంభకోణం కేసులో భారీ స్థాయిలో ఆస్తులను సీజ్ చేసింది ఏసీబీఐ. దాదాపు రూ. 4 కోట్ల విలువైన ఆస్తులను అవినీతి నిరోధక శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన నిందితుల్లో ఐఎంఎస్ డైరెక్టర్ దే�