Home » telangana assembly election 2023
బీఆర్ఎస్ నేత ఆకుల లలిత కాంగ్రెస్ పార్టీలో చేరారు. తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరడం సంతోషంగా ఉందన్నారు. పదవులు ఆశించి కాంగ్రెస్ పార్టీలో చేరలేదన్నారు.
వరంగల్ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని ఎన్నారై హనుమాండ్ల ఝాన్సీ రెడ్డి భావించారు.
కోమటిరెడ్డి పార్టీ మారడాన్ని ఎంపీ ధర్మపురి అర్వింద్ ఖండించారు. నిలకడ లేని వ్యక్తులు పార్టీలు మారుతుంటారని ఆరోపించారు.
కేంద్ర ఎన్నికల సంఘం కేటాయించిన బైనాక్యులర్ గుర్తుపై వైఎస్ఆర్ టీపీ అభ్యంతరం తెలిపింది. ఈ గుర్తు కేటాయించడం వల్ల పార్టీ అభ్యర్థులు నష్టపోయే అవకాశం ఉన్నట్లు తెలిపింది.
ముదిరాజ్ సామాజిక వర్గంతోపాటు తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించిన వారు బీఆర్ఎస్ తో కలిసి పనిచేయాలని మంత్రులు కేటీఆర్, హరీష్ రావు కోరారు.
రాజగోపాల్ రెడ్డితోపాటు ఏనుగు రవీందర్ రెడ్డి, సంతోష్ కుమార్ కాంగ్రెస్ లో చేరారు. వీరికి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
బాధితులకు, ఎమ్మెల్యే హరిప్రియకు మధ్య వాగ్వివాదం చోట చేసుకుంది. ఆధికార పార్టీ, స్థానిక నాయకులుపై గ్రామస్తులు ఫైర్ అయ్యారు.
ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో కాంగ్రెస్ ఎన్నికల కమిటీ బుధవారం మూడున్నర గంటలపాటు అభ్యర్థుల జాబితాపై తీవ్ర కసరత్తు చేసింది. సుమారు 40 స్థానాల అభ్యర్థులపై ఏకాభిప్రాయానికి వచ్చింది.
రైతు బంధు ఇవ్వొద్దని ఎలక్షన్ కమిషన్ కు కాంగ్రెస్ నాయకులు ఫిర్యాదు చేశారని తెలిపారు. రజినీకాంత్ హైదరాబాద్ అభివృద్ధి చూసి ఆశ్చర్యం వ్యక్తం చేశారని వెల్లడించారు.
రాజమండ్రిలో చంద్రబాబుతో ములాఖత్ కానున్న కాసాని తెలంగాణలో ఎన్నికల్లో పోటీపై చర్చించే అవకాశం ఉంది.