Home » Telangana Assembly Session 2025
వెనుకబడిన వర్గాల అభ్యున్నతి కోసం ఇచ్చిన మాట ప్రకారం కులగణన సర్వే చేశామని రేవంత్ రెడ్డి అన్నారు. అలాగే ఈ రోజు ప్రత్యేక సమావేశం అసెంబ్లీ లో ఏర్పాటు చేసి సర్వే నివేదికను ప్రవేశపెట్టారు. తెలంగాణలో 96.9 శాతం మంది ఈ సర్వే లో పాల్గొన్నారని, 50 రోజుల పాట