Telangana Caste Census: కులగణన సర్వే పకడ్బందీగా ఎలా చేశారో చెప్పిన సీఎం రేవంత్

వెనుకబడిన వర్గాల అభ్యున్నతి కోసం ఇచ్చిన మాట ప్రకారం కులగణన సర్వే చేశామని రేవంత్ రెడ్డి అన్నారు. అలాగే ఈ రోజు ప్రత్యేక సమావేశం అసెంబ్లీ లో ఏర్పాటు చేసి సర్వే నివేదికను ప్రవేశపెట్టారు. తెలంగాణలో 96.9 శాతం మంది ఈ సర్వే లో పాల్గొన్నారని, 50 రోజుల పాటు సర్వే ని పూర్తి చేశామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.

  • Published By: Mahesh T ,Published On : February 4, 2025 / 03:02 PM IST