ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో తమకు ఎటువంటి సంబంధంలేదని బండి సంజయ్ ప్రమాణం చేశారు. యాదగిరిగుట్టలోని శ్రీలక్ష్మీనరసింహ స్వామి వారి ఆలయంలో ప్రమాణం చేశారు. ఫామ్ హౌస్ డీల్ కాదని ఈ సందర్భంగా స్వామి వారి పాదాల దగ్గర బండి సంజయ్ ప్రమాణం చేశారు.
పాదయాత్రచార్మినార్ భాగ్మలక్ష్మి అమ్మవారిని దర్శించుకోనున్నారు తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్. అమ్మవారికి మొక్కులు చెల్లించుకోనున్నారు.